భద్రాచలం.17.03.2024 : రాష్ట్ర ప్రభుత్వం పోదేం వీరయ్య గారిని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమించినందున హర్షం వ్యక్తం చేసిన భద్రాచలం కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు.

భద్రాచలం కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిమి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య నీ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి డెవలప్మెంట్ చైర్మన్ గా చైర్మన్ గా నియమించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి, తుమ్మల నాగేశ్వరరావు కి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని కోరుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.

ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు

Ch Sashikumar
Author: Ch Sashikumar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here