భద్రాచలం.15.12.2023:

భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో  భాగంగా ఈ రోజు అనగా డిసెంబర్ 15 న మూడవ రోజు వరాహావతారం లో భక్తులకు దర్శనం ఇచ్చారు.

 

Ch Sashikumar
Author: Ch Sashikumar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here