భద్రాచలం.25.02.2024 (స్నాప్ న్యూస్):

శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి చేరుకున్న చత్తీస్గడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి.

ఆలయం వద్దకు వచ్చిన సీఎంకు ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అధికారులు.

ప్రధాన ఆలయంలో స్వామి వారి ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు.

శ్రీ లక్ష్మి తాయారు అమ్మ వారి ఉపాలయంలో వేద అశీర్వచనం అందించిన అర్చకులు.

అనంతరం బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొననున్న సీఎం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here