• మే 3వ వారంలో పరీక్ష.. 10 రోజుల పాటు నిర్వహణ
  • పాత నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ తయారీ
  • గత డీఎస్సీకన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా
  • ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకూ సాంకేతికతను వినియోగించేలా కసరత్తు
  • 11,062 టీచర్‌ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా అనుమతించిన ఆర్థిక శాఖ
  • గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌
  • వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం .
  • ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు
  • గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన
  • విద్యాశాఖలో మొత్తం 21 వేల టీచర్‌ పోస్టుల ఖాళీలు
  • గతేడాది ప్రకటించిన డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులు
  • ఇప్పటికే టెట్ రాసిన దాదాపు 4 లక్షల మంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here