మెదక్.28.02.2024: మెదక్ నియోజక వర్గంలో పార్లమెంట్ ఎన్నికల నేపద్యం లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ గారు ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ గారు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ గారు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కర్ణం పరిణిత గారు, మెదక్ పార్లమెంట్ ప్రబారి బసవ లక్ష్మీ నరసయ్య గారు, జెడ్పిటిసి పంజా విజయ్ గారు , మెదక్ పార్లమెంట్ కో కన్వీనర్ సంగమేశ్వర్ గారు ,మెదక్ పార్లమెంట్ కో కన్వీనర్ సంతోష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఎల్ ఎన్ రెడ్డి గారు ,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, అసెంబ్లీ కన్వీనర్ మధు గారు, జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జిలు, బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here