హైదరాబాద్.07.02.2024: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు, శ్రీరామనవమి, పట్టాభిషేకం, ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్ల పై, ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కూరాకుల జ్యోతి, సూపర్డెంట్ ఇంజనీర్ మల్లికార్జున్ రెడ్డి, స్థపతి, దేవాదాయ శాఖ సలహాదారు శ్రీవల్లి నాయగం, ఆర్డీవో దామోదర్ రావు, ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here