ప్రజా పాలన డేటా ఎంట్రీ కి రేపే చివరి రోజు

హైదరాబాద్.16.01.2023: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్అలర్ట్. ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పలు జిల్లాల్లో డేటా ఎంట్రీ దాదాపు పూర్తయినట్లు సమాచారం.

రెండు రోజులు సెలవులు రావడంతో తేదీని పొడిగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో 1.25 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. వీటి ఆధారంగా 5 గ్యారెంటీల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

Rajesh
Author: Rajesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here