మూడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కొలిక్కి వచ్చిన ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు.

లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్-ఆప్.

దిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 4 స్థానాల్లో(న్యూ దిల్లీ, వెస్ట్ దిల్లీ, సౌత్, ఈస్ట్ దిల్లీ), కాంగ్రెస్ 3 (చాందిని చౌక్, నార్త్ ఈస్ట్ దిల్లీ, నార్త్ వెస్ట్ దిల్లీ) స్థానాల్లో పోటీ.

గుజరాత్‌లో కాంగ్రెస్ 24, ఆప్ 2 స్థానాల్లో (బరుచు, భావ్ నగర్) పోటీ.

హరియాణాలో 10 లోక్‌సభ స్థానాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క చోట ఆప్ (కురుక్షేత్ర) పోటీ.

గోవా, పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇరు పార్టీల నిర్ణయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here