తెలంగాణ, స్నాప్ న్యూస్, 15.10.2023 : తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 55 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. వంద సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన స్క్రీనింగ్ కమిటీ. 72 సీట్లలో అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చింది. అయితే బీసీల సీట్లను పెంచాలంటూ అధిష్ఠానం నిర్ణయించిన నేపథ్యంలో ఆ 72 సీట్లలో తొలి జాబితాగా 55 స్థానాల్లో అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది.

 

Rajesh
Author: Rajesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here