Home Blog

గత ఎన్నికల్లో మౌన వ్రతం అని చెప్పానేమో. చిరంజీవి ఫన్నీ కామెంట్స్

0
హైదరాబాద్‌.13.05.2024 : తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ సందడి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ , తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. సినీ ప్రముఖులు తరలివచ్చి తమ ఓటు...

మాచర్లలో ఈవీఎం లు ధ్వంసం.. తాడిపత్రి లో రాళ్ళ దాడి.

0
మాచర్ల.13.05.2024 : పోలింగ్‌ ప్రక్రియకు వైకాపా కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో సిబ్బంది పోలింగ్‌ నిలిపివేసి.. భయంతో బయటకు వెళ్లిపోయారు. మరోవైపు అదే నియోజవర్గంలోని...

హైదరాబాద్ కు భారీ వర్ష సూచన. ప్రజలు అప్రమత్తం గా ఉండాలి – జిహెచ్ఎంసి

0
హైదరాబాద్‌.12.05.2024 : జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వర్షం కారణంగా తలెత్తిన ఇబ్బందులపై...

నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది.

0
అమరావతి.12.05.2024 : పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఇవాళ సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్‌కు 90 నిముషాల ముందు మాక్‌పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్...

పోలింగ్ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు – సిఈవో వికాస్ రాజ్

0
హైదరాబాద్‌.12.05.2024 : మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నిల ప్రధానాధికారి వికాస్‌...

మహిళల బ్యాంకు ఖాతాలలో లక్ష డిపాజిట్ చేస్తాం – రాహుల్ గాంధీ

0
నర్సాపూర్‌.09.05.2024 : ఈ దేశంలో రాజ్యాంగంతోనే పేదలకు బలమైన శక్తి వచ్చిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ఆయన...

హైదారాబాద్ నుండి జగ్గయ్య పేట తరలిస్తున్న 8.40 కోట్లు సీజ్

0
జగ్గయ్యపేట.09.05.2024 : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. లారీలో...

మల్కాజ్ గిరి లో ఏ సర్వే సంస్థకు అందని ఫలితాలు వస్తాయి – ఈటెల

0
హైదరాబాద్.08.05.2024 : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్, భారాస అభ్యర్థులు ప్రజలకు తెలియదని.. వాళ్లకు డిపాజిట్లు దక్కే అవకాశం లేదని మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో...

బీఆర్‌ఎస్‌ నేతల్ని కాంగ్రెస్‌లో ఎందుకు చేర్చుకున్నవ్‌ ?

0
హైదారాబాద్.01.05.2024 : రేవంత్ ఫేక్ లతో తన వ్యవహారశైలితో సీఎం పదవిని రేవంత్‌రెడ్డి దిగజారుస్తున్నాడని, బీఆర్‌ఎస్‌ నుంచి రంజిత్‌రెడ్డి, సునీతమహేందర్‌రెడ్డి, కడియం కావ్య, శ్రీహరి, దానం నాగేందర్‌ను తీసుకున్న రేవంత్‌రెడ్డికి మాట్లాడే నైతికత...

భారత వాతావరణ శాఖ తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది

0
హైదారాబాద్.30.04.2024 : భారత వాతావరణ శాఖ తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో మే 4వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ ఐఎండీ హెచ్చరించింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం...

అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం...

0
హైదరాబాద్‌.30.04.2024 : అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఏప్రిల్‌ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కాంతివెస్లీ...

భారత్‌ను కాంగ్రెస్‌ అవినీతి ఊబిలోకి నెట్టివేసింది – నరేంద్ర మోదీ

0
మెదక్.30.04.2024: భారత్‌ను కాంగ్రెస్‌ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. భాజపా ఎన్నికల ప్రచారంలో మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ‘‘ కాంగ్రెస్‌...